నీట్ పరీక్షను రద్దు చేయాలి నీట్ పరీక్షా పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) సంస్థను రద్దు చేయాలి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ డిమాండ్

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి)
నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా హుజరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులకు ఒకే మార్కులు ఎలా వచ్చాయని నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవ హారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA )సంస్థను రద్దు చేయాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థు లకు న్యాయం చేయాలని వివిధ రకాల పరీక్షలకు యువత రేయిం బవలు కష్టపడి చదువుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నీ త్యాగం చేసి వారి కోసమే బతుకుతున్నారని పరీక్షల్లో అవక తవకలతో విద్యార్థుల శ్రమ వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యావ్యవస్థను బ్రష్టుపట్టించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడు తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎక్కడికక్కడ బిజెపి ఎంపీలను కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ నాయకులు కుక్కముడి రాజేష్ దుర్గం బాలు నాయిని జనార్దన్ ఉట్ల ప్రతీక్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !