కాట్రపల్లిలో స్కూల్ యూనిఫాంల పంపిణి

కాట్రపల్లిలో స్కూల్ యూనిఫాంల పంపిణి

(సబ్బని వెంకటస్వామి బాహుబలంప్రతినిధి,)
హుజురాబాద్: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు గురువారం స్కూల్ యూనిఫాంలు పంపిణి చేశారు. కాట్రపల్లి గ్రామ ఎంసిటిసి సభ్యులు రావుల అనిత వెంకట్ లు విద్యార్థులకు స్కూల్ యూనిపామ్స్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల ప్రారంభం రోజుననే పాఠశాలలోని విదార్థులందరికి ఉచి తంగా పాఠ్యపుస్తకాలను,స్కూల్ యూనిఫాంలు అందజే స్తుందని పేర్కోన్నారు.అదేవిధంగా గ్రామస్థులు, ఉపాద్యా యులు పాఠశాలలో అత్యధిక మంది విద్యార్థులు వేరే విధంగా కృషిచేస్తూ పాఠశాల అభివృద్ధికి పాటు పడాల న్నారు. అదేవిధంగా పాఠశాలలోని సమస్యలను అధికారు ల దృష్టికి తీసుకు వెళ్ళి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాట్రపల్లి ఎంపిటీసీ రావుల అఖిత –వెంకట్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యా యులు ప్రవీణ్ కుమార్,ఉపాధ్యా యులు కుమార్,బిక్షపతి ,నర్సింహచారి,అనిల్,రమేష్, మమత, భవానీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !