ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హుజురాబాద్ లో సంబరాలు.

(వెంకటస్వామి బాహు బలం ప్రతి నిధి)
హుజూరాబాద్ జూన్ 12:తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమం త్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా విజయవాడలో నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హుజురాబాద్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబేద్కర్ కూడలి వద్ద బాణాసంచా పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమం లోతెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు రామగిరి అంకుష్,పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు Sk పయాజ్,మాజీ అధ్యక్షులు ప్రతాప రాజు,బీసీ సెల్ అధ్యక్షులు కామాని రాజేశం,వర్ధినేని లింగారావు,రాజ్,కుమార్,మాసాడిసంపత్ రావు
చందాగాంధీ,లక్మన్,ఇముగాలగోవర్దన్,భద్రయ్య,మహేందర్,తదితరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !