సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బి.ఆర్.ఎస్. నాయకులపై హుజురాబాద్ ఏసిపికి కాంగ్రెస్ ఫిర్యాదు

(బాహుబలం ప్రతినిధి సబ్బని వెంకటస్వామి) హుజూరాబాద్ జూన్ 14;గత 10 రోజులుగా కొందరు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మంత్రి పోన్నం ప్రభాకర్ పైన మరియు హుజురాబాద్ నియోజ కవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురించి ‘సోషల్ మీడియా‘వేదిక గా అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తున్నారని,ఆలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసు కోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం హుజూరా బాద్ ఏసిపి శ్రీనివాస్ జీ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా స్థాయికి మించి మంత్రి పై,నియోజక వర్గం ఇన్చార్జి ప్రణవ్ పై అనవ సరపు ఆరోపణలు చేస్తే చట్టప్రకారంగా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్,సొల్లు బాబు,మేకల తిరుపతి,కొలిపాక శంకర్,నేరేళ్ళ మహేందర్ గౌడ్,సందమ ల్ల బాబు,హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోష ల్ మీడియా కోఆర్డినేటర్ మిడి దొడ్డి రాజు,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జ్ చల్లూరి రాహుల్,మహిళానాయ కురాల్లు యేముల పుష్పలత, లంకదాసరి లావణ్య, ఆలేటి సుశీల,పుల్ల రాధ,యండి కరీ మా,లక్ష్మీ,దుబాసి బాబు, కుర్ర శ్రీనివాస్ గౌడ్,నర్సింగ్,సమ్మెట సంపత్,తాళ్ళపెల్లి  రమేష్,బండారి సదానందం,మోరె తిరుపతి,గంటా కిరణ్ రెడ్డి,గడ్డం రాఘవేంద్ర,కడారి తిరుమలతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !