సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు..

బాహుబలంప్రతినిథి హన్మకొండ
న్యూస్ జూన్ 10..
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్,లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్,సామాజిక వేత్త సాగంటి మంజులకి మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, సగౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు.వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డు ని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎం.పి.వేణుగోపాల చారీ అధ్యక్షత వహించారు.పలు రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ గుర్తించి అవార్డులను ప్రధానం చేసింది.ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఏ రంగం లో ఐన అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా హనుమకొండ,వరంగల్ చిత్రకారులు ఆమెని అభినందించారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !