మంత్రి పొన్నం పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..!

బాహుబలం ప్రతినిధి హుజురాబాద్:
మంత్రి పోన్నం ప్రభాకర్ మీద నిన్నా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ
ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరుపున స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మరోసారి కాంగ్రెస్ పార్టీకి జోలికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్,సొల్లు బాబు,కొలిపాక శంకర్,సందమల్ల బాబు,నేరేళ్ళ మహేందర్ గౌడ్,ప్రతాప నాగరాజు,గోస్కుల రాజు,పానుగంటి కిరణ్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు,బండారి సదానందం,కాంగ్రెస్ పార్టీ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు లంకదాసరి లావణ్య,యేముల పుష్పలత,జుపాక మల్లీశ్వరి,ఆలేటి సుశీల,కుర్ర శ్రీనివాస్,మిడిదోడ్డి అమర్,ఏర్ర కుమార్, యండి చాంద్ పాషా,సమ్మెట సంపత్,పుల్ల రాధ,ఉడుత ప్రణయ్,కొమటి శ్రీనివాస్,గంటా కిరణ్ రెడ్డి,తొగరు భిక్షపతి,చట్లా అన్వేష్,మోరె తిరుపతి,కడారి తిరుమల, చల్లూరి విష్ణువర్థన్,లక్ష్మీ,జుపాక సదానందం,కుర్ర శ్రీనివాస్ గౌడ్,గడ్డం రాఘవేంద్ర,కుమార్,యండి రియాజ్, రాజ్ కుమార్,వినోద్ రెడ్డి,రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !