సంగీత ప్రియలకు ఆహ్వానం ..

సంగీత ప్రియలకు ఆహ్వానం ..

( బాహుబలి ప్రతినిధి వెంకటేష్ )
హన్మకొండ జూన్ 06.
ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు అని,ఎందరో గొప్ప కళాకారులకు ఇది నిలయమని నూతన గాయనీ గాయకులకు తగిన మెళకువలు నేర్పి ప్రోత్సహించాలన్న సంకల్పంతో త్వరలో "చక్రి సంగీత ప్రియులు"అన్న పేరుతో కరోకే క్లబ్ హన్మకొండలో ప్రారంభించనున్నట్లు క్లబ్ బాధ్యులు తెలిపారు. గురువారం జరిగిన ఒక సమావేశంలో క్లబ్ అధ్యక్షులుగా సీనియర్ గాయకులు,ట్రాక్ ఎక్స్పర్ట్ టీవీ రమేష్, ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, కోశాధికారిగా సాగంటి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల,ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వి.మాధవి,చెట్టిపల్లి దేవికలు గా వ్యవహరిస్తారని క్లబ్ బాధ్యులు తెలిపారు.అతి త్వరలో సంగీత ప్రముఖుల సమక్షంలో చక్కటి సంగీత విభావరి నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.ఈ క్లబ్ లో సభ్యులుగా చేరదలిసిన ఔత్సాహిక గాయనీగాయకులు 81436 43337,98665 99238 లో సంప్రదించవచ్చునని వారు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

( బాహుబలి ప్రతినిధి వెంకటేష్ )
హన్మకొండ జూన్ 06.
ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు అని,ఎందరో గొప్ప కళాకారులకు ఇది నిలయమని నూతన గాయనీ గాయకులకు తగిన మెళకువలు నేర్పి ప్రోత్సహించాలన్న సంకల్పంతో త్వరలో “చక్రి సంగీత ప్రియులు”అన్న పేరుతో కరోకే క్లబ్ హన్మకొండలో ప్రారంభించనున్నట్లు క్లబ్ బాధ్యులు తెలిపారు. గురువారం జరిగిన ఒక సమావేశంలో క్లబ్ అధ్యక్షులుగా సీనియర్ గాయకులు,ట్రాక్ ఎక్స్పర్ట్ టీవీ రమేష్, ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, కోశాధికారిగా సాగంటి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల,ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వి.మాధవి,చెట్టిపల్లి దేవికలు గా వ్యవహరిస్తారని క్లబ్ బాధ్యులు తెలిపారు.అతి త్వరలో సంగీత ప్రముఖుల సమక్షంలో చక్కటి సంగీత విభావరి నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.ఈ క్లబ్ లో సభ్యులుగా చేరదలిసిన ఔత్సాహిక గాయనీగాయకులు 81436 43337,98665 99238 లో సంప్రదించవచ్చునని వారు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !