దళారులను ఆశ్రయించి మోసపోకండి .. సహాయ కార్మిక అధికారి. శ్రీమతి చందన.

బాహుబలం న్యూస్(ప్రతినిధి వెంకటస్వామి)
హుజూరాబాద్ జూన్ 06.
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు దళాలను ఆశ్రయించి,డబ్బు వృధా చేసుకుని మోసపోకండఅని హుజురాబాద్ డివిజన్ సహాయ కార్మిక అధికారి శ్రీమతి చందన అన్నారు.ఈ సందర్భంగా
ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హుజురాబాద్ డివిజన్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు కాని ఎవరైనా కార్మికులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తమ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలు తెలుసుకోవచ్చని,ప్రతి ఒక్కకార్మికుడు కొత్త లేబర్ కార్డు కొరకు దరఖాస్తు ఫామ్ మీ సేవలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి కార్మికుడు స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారం కార్యాలయంలో ఇచ్చి రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు మరియు యాక్సిడెంట్ డెత్,క్లైములు,సహజమరణము క్లైములు,పెళ్లి కానుక,మేటర్నిటీ సహాయం తదితర బెనిఫిషరీస్ ల కొరకు మీ సేవలో అప్లై చేసిన తర్వాత హుజురాబాద్ సహాయకార్మిక అధికారి కార్యాలయం నందు,అప్లికేషన్ ఫామ్ ఇచ్చి రిజిస్టర్లో సంతకం చేయవలెనని అన్నారు.మా కార్యాలయంలో ఇచ్చిన దరఖాస్తులకు రసీదు ఇవ్వబడునని అదేవిధంగా లేబర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కార్మికుడు ఐదు సంవత్సరముల గడువులోపు రెన్యువల్ చేయించుకోవాలని రెన్యువల్ కానిచో ఎలాంటి క్లైములైన లబ్దిరాదని సహాయ కార్మిక అధికారి చందన ఈ సందర్భంగా తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !