మురుగు కాల్వల పాలవుతున్న భగీరథ నీరు ​హుజూరాబాద్‌లో రోడ్లపైనే తాగునీటి ప్రవాహం .​ పట్టించుకోని మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు. ​బీసీ జేఏసీ నాయకుల ఆగ్రహం

bahubalamtv Reporter
bahubalamtv.in

మురుగు కాల్వల పాలవుతున్న భగీరథ నీరు ​హుజూరాబాద్‌లో రోడ్లపైనే తాగునీటి ప్రవాహం .​ పట్టించుకోని మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు. ​బీసీ జేఏసీ నాయకుల ఆగ్రహం

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,(అక్టోబరు 15):
హుజూరాబాద్‌ పట్టణంలో మిషన్‌ భగీరథ తాగునీరు పెద్దఎత్తున వృథాగా పోతూ మురుగు కాల్వల పాలవుతోందని బీసీ జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని విజయ డయాగ్నోస్టిక్ కేంద్రం, కేరళ స్కూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ప్రవహిస్తున్న తాగునీటిని నాయకులు పరిశీలించారు.
​ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో నీటి ఎద్దడి పొంచి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. కళ్లముందే అమూల్యమైన తాగునీరు వృథాగా పోతున్నా మున్సిపల్, మిషన్ భగీరథ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి నీరు వదిలి వృథా చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు చుక్క నీటికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
​కౌన్సిలర్లు తమ వార్డుల్లో పర్యటించి పైపుల లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ఇళ్ల నల్లాలకు క్యాప్‌లు అమర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఇప్పకాయల సాగర్, మామునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి.. పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి – అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి – ఓసీ జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ నేతల స్పష్టీకరణ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తేవాలి,. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు , అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. చట్టబద్ధ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్,. ఓసీ జేఏసీ డిమాండ్.. అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !