మృతుని కుటుంబానికి బియ్యం వితరణ.

మృతుని కుటుంబానికి బియ్యం వితరణ.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ జూన్ 07:
హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన,మొగుడుంపురం అనిల్ అనే యువకుడు అనారోగ్య కారణాలతో చనిపోయడని విషయం తెలుసుకున్న సామాజికవేత్త హెచ్ సి ఎల్ డైరెక్టర్ సబ్బని వెంకట్ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన అనుచరుల ద్వారా ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు.మృతునికి భార్య,కొడుకు, కూతురు,కలరు వారికి సహాయ సహకారాలు అందిస్తానని వెంకట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకట్ అనుచరులు మేడుదుల అర్జున్ యాదవ్,జూపాక నర్సింగ్.పిట్టల రాజు.కేశబోయిన అజయ్,తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !