స్కూల్ యూనిఫాం అమ్మితే కఠిన చర్యలు’

స్కూల్ యూనిఫాం అమ్మితే కఠిన చర్యలు’

బాహ బలం న్యూస్ హుజూరాబాద్

స్కూల్ యూనిఫాం అమ్మితే కఠిన చర్యలు'

తెలంగాణవిద్యాశాఖకీలకనిర్ణయంతీసుకుంది.ప్రైవేట్ స్కూల్స్‌లోయూనిఫాం షూ బుక్స్,స్టేషనరీ అమ్మకూడదని డీఈవో ఆదేశాలు జారీచేశారు.స్కూల్స్ ప్రాంగణంలో ఇవి విక్రయించ కూడదని ఆదేశాలు ఇచ్చారు.ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రైవేట్ స్కూల్ లో.యూనిఫాం,స్టేషనరీ అమ్మకుండా చూసుకోవాలని డీఈవో తెలిపారు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

బాహ బలం న్యూస్ హుజూరాబాద్

స్కూల్ యూనిఫాం అమ్మితే కఠిన చర్యలు’

తెలంగాణవిద్యాశాఖకీలకనిర్ణయంతీసుకుంది.ప్రైవేట్ స్కూల్స్‌లోయూనిఫాం షూ బుక్స్,స్టేషనరీ అమ్మకూడదని డీఈవో ఆదేశాలు జారీచేశారు.స్కూల్స్ ప్రాంగణంలో ఇవి విక్రయించ కూడదని ఆదేశాలు ఇచ్చారు.ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రైవేట్ స్కూల్ లో.యూనిఫాం,స్టేషనరీ అమ్మకుండా చూసుకోవాలని డీఈవో తెలిపారు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !