రాష్ట్రంలో అన్ని రకాల సబ్సిడీ విత్తనాలకు కొరత లేదు –హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు.

(బహుబలం ప్రతినిధి వెంకట స్వామి సబ్బని)
బాహుబలం న్యూస్ హుజూరాబాద్,:
ఈ వానకాలంలో రైతులకు సరిపడా వివిధ రకాల సబ్సిడీ విత్తనాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతులకు అన్ని రకాల నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు అందించు టకు సిద్ధంగా ఉంచిందని,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు.అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవరిస్తుందన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు,బిజెపి పార్టీ నాయకులు,అనవసరంగా రైతులను తప్పుదారి పట్టించే విధంగా సూచనలు చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడము ప్రతిపక్ష పార్టీలకు సరికాదు అన్నారు.అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వము విత్తనాలను సరాపరా చేస్తున్నదని పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడము బి,ఆర్ ఎస్ బిజెపి పార్టీ నాయకులకు తగదు అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో కరీంనగర్ జిల్లా రైతులకు ఆమోదయోగ్యముగా వడ్లు,మక్కలు,పెసర్లు,బబ్బర్లు, కందులు,పత్తి విత్తనాలు అన్ని రకముల చిరు ధాన్యాలను ప్రోసెసింగ్ తో ఈ రైతులకు అందజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము కృతనిశ్చయంతో పనిచేస్తుందని సొల్లు బాబు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !