కరాటేలో శిక్షణ పొంది ప్రతిభ చూపిన విద్యార్థులకు బెల్ట్ , సర్టిఫికెట్, ప్రధానం.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 31.
హుజురాబాద్ పట్టణంలో న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో నిర్వహించిన గ్లోబల్ శోటో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే లో శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే గ్రీటింగ్ బెల్ట్ టెస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కరాటే గ్రీటింగ్ బెల్ట్ టెస్ట్ ప్రోగ్రాంలో విద్యార్థులు పాల్గొని వాళ్ళ ప్రతిభ చూపించి బెల్ట్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగిందని ఎస్కే జలీల్ తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు మాట్లాడుతూ సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలని అన్నారు.విద్యతోపాటు క్రీడారంగంలో కూడా అమ్మాయిలు ముందుండాలని,అమ్మాయిలు,తమ ఆత్మ రక్షణ కొరకై చదువుతోపాటు ఇలాంటి కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ వద్ద కరాటే శిక్షణ పొందుతూ చదువుతోపాటు క్రీడ రంగంలో ముందుండాలని అన్నారు.ఈ సందర్భంగా మాస్టర్ ఎస్కే జలీల్ ను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ ఆల్ పేన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్,సీనియర్ కరాటే మాస్టర్ అడ్వకేట్ శ్యామ్ సుందర్.అంబేద్కర్ కమిటీ చైర్మన్ ఖాలిద్.హుస్సేన్ కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు,జామి మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ సలీం.2వ వార్డు కౌన్సిలర్ యాదిగిరి నాయక్. కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మొహమ్మద్ తౌఫిక్.లక్షణమూర్తి. విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..