తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పేరు చోటు సంపాదించుకున్న హన్మకొండ ఆర్టీస్ట్ మంజుల.

(బాహుబలం ప్రతినిధి హన్మకొండ)
బాహుబలం న్యూస్ మే31
హైదరాబాద్ త్యాగరాయగాన సభలో నిన్న జరిగిన కళా నిలయం సాంస్కృతిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్133వ,జయంతిని పురస్కరించుకొని133 మంది కళాకారులూ,చిత్రకారులు పాల్గొని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.ఈ రికార్డ్ లొహన్మకొండ కి చెందిన ఆర్టీస్ట్,సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అధినేత సాగంటి మంజుల పాల్గొని తెలుగు బుక్ రికార్డ్స్ లోస్థానంసంపాదించారు.సంస్థ వ్యవస్థాపకులు సురేందర్ ఈ సందర్బంగా శాలువ జ్ఞాపికతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కాళాకారులూ చిత్రకారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంజుల సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !