త్వరలో మార్కెట్లోకి రానున్న దబాంగ్ బీర్లు. 3 కొత్త లిక్కర్ కంపెనీలకు అనుమతి ఇచ్చిన రేవంత్ సర్కార్

(బాహుబలం ప్రతినిధి హైదరాబాదు)
సోమ్ డిస్టిలరీస్‌ సహా మరో 3 కొత్త లిక్కర్ కంపెనీలకు రేవంత్ సర్కార్ ఆనుమతి ఇచ్చింది.
కింగ్ ఫిషర్ లాంటి ఫేమస్ బ్రాండ్ బీర్ల కొరత సృష్టించి సోమ్ డిస్టిలరీస్,హంటర్ బీర్‌ లాంటి కొత్త లిక్కర్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.సోమ్ డిస్టిలరీస్‌ సహా తాజాగా మరో 3 కొత్త లిక్కర్ కంపెనీలు టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జొటికా లకు అనుమతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !