వేసవిలో చేసే వ్యవసాయ పనులపై రైతులకుఅవగాహన సదస్సు

బాహు బలం న్యూస్ హుజూరాబాద్
డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ వారి బి సి ఐ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలం ధర్మరాజు పల్లి గ్రామంలో రైతులకు వేసవిలో చేసే వ్యవసాయ పనులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బీసీఐ సమ న్వయకర్త రజిత మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి తగ్గి నేల కాలుష్యం తగ్గే విధంగా రైతులు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవా లనీ,పశువుల పెంటలు,చెరువు మట్టి వేసుకో వాలని,గొర్ల మందలు పెట్టించు కోవాలని,పచ్చిరొట్ట ఎరువులు జీలుగ,జనుము,పిల్లిపెసర,నవధాన్యాలు మొదల గునవి చల్లుకొని పూతదశలో వాటినికలియదున్నుకో వాల ని పత్తి,మొక్కజొన్న వ్యర్థాలను కలియదున్నడం వలన జీవన ఎరువులు,వర్మీకం పోస్ట్,వెస్ట్ డికంపోజర్ వాడడం వల్ల భూసారం పెరుగుతుందని తెలిపారు వివిధ పంటలల్లో ఎండు తెగులు నివారణకు ట్రైకో డెర్మావిరిడీని పశువులపెంటలో కలుపుకొని తేమ ఉన్న ప్పుడు భూమిలొ చల్లుకొని కలియ దున్నుకోవాలన్నారు భూసార పరీక్షల కొరకు రైతులు తీసుకవ చ్చిన మట్టిని రైతుల సమక్షంలో పరీక్షలు చేసి రైతులంద రికి పరీక్షల ఫలితాలు వెంటనే ఇచ్చి అన్ని వివరాలు చెప్పరు .పైన చెప్పిన అన్ని విషయాలను తప్పక ఆచరిస్తూ తమ ఆరోగ్యంతో పాటు పర్యావరణం కాపాడాలని రైతులను బీసీఐ సమ న్వయకర్త రజిత సూచించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !