అన్నదాతలు ఆందోళన చెందవద్దు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం లేఖ టిపిసిసి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు

బాహుబలం న్యూస్
bahubalamtv.in

అన్నదాతలు ఆందోళన చెందవద్దు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం లేఖ టిపిసిసి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు

19 May 2024, 6:16 pm BAHUBALAM NEWS

బాహుబలం న్యూస్ హుజూరాబాద్
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు అని సర్కారు అండగా ఉంటుంది అని "హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు"తెలిపారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం ప్రభాకర్ లేఖ రాసినారు రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షపాతి అని తెలియజేయడం జరుగుతుంది ఏటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వదృష్టికి తీసుకురావాల న్నారు.

Generating image…

బాహుబలం న్యూస్ హుజూరాబాద్
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు అని సర్కారు అండగా ఉంటుంది అని “హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు”తెలిపారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం ప్రభాకర్ లేఖ రాసినారు రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షపాతి అని తెలియజేయడం జరుగుతుంది ఏటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వదృష్టికి తీసుకురావాల న్నారు.

అన్నదాతలు ఆందోళన చెందవద్దు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం లేఖ టిపిసిసి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు

బాహుబలం న్యూస్ హుజూరాబాద్
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు అని సర్కారు అండగా ఉంటుంది అని "హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు"తెలిపారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం ప్రభాకర్ లేఖ రాసినారు రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షపాతి అని తెలియజేయడం జరుగుతుంది ఏటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వదృష్టికి తీసుకురావాల న్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !