వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించండి.సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్..

బాహుబలం న్యూస్ మే19 హుజూరాబాద్
ప్రస్తుతం జరుగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలం గాణలో 9 నుండి 12 స్థానాలు బిజెప గెలవబోతుందని దేశవ్యాప్తంగా బిజెపి 375 నుంచి 400 స్థానాలు గెలవబోతుందని అన్నారు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నారని ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా మోడీ తీర్చి దిద్దుతున్నారని అన్నారు కొద్దిరోజుల తర్వాత ఇండియా నెంబర్ వన్ కాబోతుంద ని పేర్కొన్నారు.దేశంలో మోడీ హవా కొనసాగుతుందని కేంద్రంలో బిజెపి ప్రభు త్వం రాబోతుందని అదేవిధంగా రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డిని గెలిపించు కోవాలని అన్నారు. ప్రధానమంత్రి మోడీని చూసి ప్రపంచ దేశాలు గర్వ పడుతున్నా యని హిందువులు గాని ముస్లిం గాని మోడీ ప్రభుత్వం ఒకే విధంగా చూస్తుందని కులమ త బేధాలు లేకుండా పాలన కొనసాగిస్తుం దని అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపుకు ఓ సైనికునిలా పనిచేయాలని పట్టభద్రులను వేడుకున్నాడు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !