దుద్దెనపల్లిలో ఘనంగా పెద్దమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు.. అమ్మవారికి పెద్ద ఎత్తున బోనమెత్తిన ముదిరాజులు..

బాహుబలం న్యూస్ మే 18 హుజురాబాద్ .
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలోని ముదిరాజుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ముదిరాజులు శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కుర్జి శ్రీనివాస్ స్వామి,శ్రీహరిహర పీఠం వ్యవస్థాపకులు కుర్జీ ఆదిశేష వర్ధనస్వామి ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అమ్మవారికి నవ కలశ స్థాపన,అభిషేక కార్యక్రమంను పెద్ద ఎత్తున నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.పెద్దమ్మ తల్లి ఆశీస్సుల తో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధి గా కురిసి,పాడి పంటలు బాగా పండాలని,గొడ్డు గోదా సల్లం గా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.భవిష్యత్తులో మరిం త ఐక్యతగా ఉండి అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహి స్తామని తెలిపారు.
అనంతరం పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలతో వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పెసరి సంపత్, ఉపాధ్యక్షుడు గుళ్ల రమేష్,కార్యదర్శి కుందేళ్ళ సమ్మయ్య,కుల పెద్ద మనిషి గుళ్ళ వెంకటయ్య,గుళ్ళ శ్రీనివాస్,పొన్నం వెంకటయ్య, రొయ్యల జనార్దన్, బొల్లి శ్రీనివాస్, నీల కృష్ణా, నీల శ్రీనివాస్,పర్శవేని విజయ్ కుమార్,బొల్లి నరేష్,బొల్లి సురేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !