తోటి స్నేహితుని కుటుంబానికి పూర్వ విద్యార్థులు భరోసా ..

బాహుబలం న్యూస్ సైదాపూర్ మే 5
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం
వెక్కెపల్లి సైదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి తండ్రి కందుకూరి సత్యనారాయణ అకాల మరణం పట్ల తోటి విద్యార్థి తండ్రి మరణ వార్త విషయం తెలుసుకొని పూర్వ విద్యార్థు లు ఆ కుటుంబానికి అండగా నిలిచి 50 కిలోల బియ్యంతో పాటు నూనె డబ్బాను ఆ కుటుంబానికి అందజేసి పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలబడేమే గాక ఒక స్వచ్ఛంద సంస్థ గాఏర్పాటు చేసి సంయుక్తంగా పలు ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకుని నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని సామాజిక స్వచ్ఛంద కార్యకర్త విద్యార్థుల ప్రతినిధులు గాదపాక కుమార్ రాజా అన్నా రు. వీటితోపాటు పూర్వవిద్యార్థులు చంద పద్మ, కూతాటి ఎల్లయ్య, బర్మావత్ మోహన్ నాయక్, తిప్పారపు రాజయ్య, గొడిశాల సదానందం, పోలోజు నరసింహ చారి అలి యాస్ రాజు, వీరి తోపాటు మరి కొందరు దాతలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు .ఈ కార్య క్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు దాతలు, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !