*మీ ఇంటి బిడ్డను ఆదరించండి*… *కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి* *6 గ్యారంటీ స్కీములను అందరికీ అందేలా చూస్తానని హామీ* *కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్* *వోడితల ప్రణవ్ గారు*.

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
వోడితల ప్రణవ్ గారు.
బాహుబలం న్యూస్ హుజూరాబాద్
మీ కంటి ముందు పుట్టి పెరిగిన బిడ్డను.. ఆదరించండి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి అంటూ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
వోడితల ప్రణవ్ గారు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.
ప్రణవ్ గారు పుట్టి పెరిగిన గ్రామమైన సింగపూర్ లో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
వెలిచాల రాజేందర్ రావు గారిని ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ తాను మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఓటు వేసి గెలిపించాలని సింగపూర్ గ్రామ ప్రజలను కోరారు. మీ మధ్యలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అందించే
6 గ్యారంటీ స్కీములను అందరికీ అందేలా చూస్తానని హామీ ఇస్తున్నాను. రాముడి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

https://youtu.be/dv1fJRYDZCo?si=5C4aHbULE_CIHij7

ప్రచారంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిపరపు సంపత్ ,కొల్లురి కిరణ్,కిరణ్ రెడ్డి,తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ,మహిళలు ,
పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

  1. *కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్*
    *వోడితల ప్రణవ్ గారు*.
    బాహుబలం న్యూస్ హుజూరాబాద్
    మీ కంటి ముందు పుట్టి పెరిగిన బిడ్డను.. ఆదరించండి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి అంటూ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
    వోడితల ప్రణవ్ గారు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.
    ప్రణవ్ గారు పుట్టి పెరిగిన గ్రామమైన సింగపూర్ లో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
    వెలిచాల రాజేందర్ రావు గారిని ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ తాను మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఓటు వేసి గెలిపించాలని సింగపూర్ గ్రామ ప్రజలను కోరారు. మీ మధ్యలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అందించే
    6 గ్యారంటీ స్కీములను అందరికీ అందేలా చూస్తానని హామీ ఇస్తున్నాను. రాముడి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

https://youtu.be/dv1fJRYDZCo?si=5C4aHbULE_CIHij7

ప్రచారంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిపరపు సంపత్ ,కొల్లురి కిరణ్,కిరణ్ రెడ్డి,తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ,మహిళలు ,
పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !