మతతత్వ పార్టీ బిజెపి మోసపూరిత పార్టీ టిఆర్ఎస్ లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు.

మతతత్వ పార్టీ బిజెపి మోసపూరిత పార్టీ టిఆర్ఎస్ లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్.
మతతత్వ పార్టీ అయిన బిజెపి పార్టీ,మోసపూరిత బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్, పార్టీనీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు లేరని "హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు" పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ మతం పేరుతో గత పది సంవత్సరాలుగా యావత్ భారత దేశాన్ని బిజెపి పార్టీ మోసం చేస్తూనే ఉందనీ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత మైన విధి విధానాలతో రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును 10 సంవత్స రాల కాలం వెనుకకు తీసుకు వెళ్లిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దలితుడే అని,ఇంటికొక ఉద్యోగం,నిరు ద్యోగయువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గత 10 యేం డ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ కెసిఆర్ కుటుం బం మొత్తం రాజయోగం అనుభవించారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఒక్క కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరి తలరాతలు మారలేదన్నారు.ఇంతటి నిరుద్యోగతకు కెసిఆర్ నియంతృత్వ పోకటే కారణం అనిఅన్నారు.ఈ కార్యక్రమం లో మిడిదొడ్డి శ్రీనివాస్,గణేష్,ఆదినారాయణ,కుమార్,తది తరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్ హుజూరాబాద్.
మతతత్వ పార్టీ అయిన బిజెపి పార్టీ,మోసపూరిత బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్, పార్టీనీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు లేరని “హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు” పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ మతం పేరుతో గత పది సంవత్సరాలుగా యావత్ భారత దేశాన్ని బిజెపి పార్టీ మోసం చేస్తూనే ఉందనీ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత మైన విధి విధానాలతో రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును 10 సంవత్స రాల కాలం వెనుకకు తీసుకు వెళ్లిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దలితుడే అని,ఇంటికొక ఉద్యోగం,నిరు ద్యోగయువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గత 10 యేం డ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ కెసిఆర్ కుటుం బం మొత్తం రాజయోగం అనుభవించారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఒక్క కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరి తలరాతలు మారలేదన్నారు.ఇంతటి నిరుద్యోగతకు కెసిఆర్ నియంతృత్వ పోకటే కారణం అనిఅన్నారు.ఈ కార్యక్రమం లో మిడిదొడ్డి శ్రీనివాస్,గణేష్,ఆదినారాయణ,కుమార్,తది తరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !