బాహు బలం న్యూస్ హుజురాబాద్
హుజురాబాద్ మాజీ జడ్పీటీసీ మొలుగురి సరోజన,బిఆర్ ఎస్ నాయకులు ప్రభాకర్ లు శుక్రవారం హుజురాబాద్ నీయో జకవర్గ కాంగ్రెస్ పార్టీ.ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్ రేడ్డి
వార్డు మెంబర్ అజ్జు,మాజీ ఎంపీటీసీ జయపాల్ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
Post Views: 423