బి ఆర్ ఎస్ నుండి (సొంత గూటికి ) కాంగ్రెస్ లో చేరిక. !

బాహుబలం న్యూస్ హుజూరాబాద్
హుజూరాబాద్ కాంగ్రెస్స్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ బాబు సమక్షంలో తెలంగాణ ప్రజా ఉద్యమ నేత పులవెన పోచమల్లు యాదవ్, వారితో మాజీ ఎన్ ఎస్ యు ఐ
నేత గండు ప్రశాంత్ యాదవ్ గారు, పార్టీ లో చేరారు, పార్టీ బలోపేతనికి కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కొల్లూరి కిరణ్,మధు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !