బాహుబలం న్యూస్ హుజూరాబాద్
ఆమెరికా లో మొన్నటి రోజు జరిగిన ఒక కారు ప్రమాదంలో హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడు. ముక్కా కృష్ణమూర్తి మనవడు డాక్టర్ నవీన్ స్వాతి ( ఆర్థోపెడిక్ )ల కుమారుడు ముక్కా నివేష్ 20 సంవత్సరాల విద్యార్థి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు అది వారం రోజు అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు
Post Views: 133