జమ్మికుంటలో జరిగే  ముఖ్యమంత్రి   సభకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయండి. హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత

బాహుబలం న్యూస్ హుజురాబాద్
జమ్మికుంటలో ఈనెల 30న జరిగే భారీ బహిరంగ సభ కు హుజూరాబాద్ పట్టణ మహిళలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ పట్టణ మహి ళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత పిలుపునిచ్చా రు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన జమ్మికుంట లో జరిగే బహిరంగ సభకు గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణానికి విచ్చేస్తు న్నారని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడీతల ప్రణవ్ ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు జిల్లా మంత్రివర్యు లు పొన్నం ప్రభాకర్ ,జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మేడిపల్లి సత్యం సభకు హాజరై కరీంనగర్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు విజయానికి కార్యకర్తకు దిశ నిర్దేశం చేయనున్నారు అని .ముఖ్యంగా ఆరు గ్యారెంటీలలో మహిళలకు సంబంధించిన పథకాలు ఎక్కువగా ఉన్నాయి కనుక గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విజయంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీని ఇచ్చి వారి గెలుపుకు అందరం సమిష్టి కృషి చేయాలని తెలిపారు ఆగస్టు 15లో ఏకకాలం లో 2లక్షల రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఆదుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు బూత్ సాయి నుండి ప్రతి కార్యకర్త కష్టపడి అభ్యర్థి రాజేందర్ రావు ని గెలిపించుకొని రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో మార్పు తెచ్చుకున్నాం కేంద్రంలో కూడా మార్పు తెచ్చి రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిగా చేసుకుందామని యేముల పుష్పలత తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..