విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

బాహుబలం న్యూస్ ఏప్రిల్ 25 హుజూరాబాద్
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో 2023- 24 అకాడ మిక్ ఇయర్ ముగింపు వేడుకలను గురువారం రోజున ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భం గా అకాడమిక్ ఇయర్ ముగింపు సందర్భంగా ఫలితాలను తరగతుల వారిగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ 2023 – 24 సంవత్సరం పాఠశాలకు బాగా కలిసి వచ్చిందని, ఈ సంవత్సరం చేసిన ప్రతి వేడుకకు విజ్ఞాన్ తల్లిదండ్రులను ఆహ్వానించడం జరిగిందని ప్రతి కార్యక్రమంలో పెద్ద మొత్తంలో తల్లిదండ్రులు సంతోషంగా పాల్గొ న్నారనీ తెలుపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొ ని విజ్ఞాన్ పాఠశాల అనుసరిస్తున్న లీడ్ కరికులం లో స్టేట్ టాపర్ గా నిలిచామ ని తెలియజేస్తూ, సంతోషం వ్యక్తం చేశారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కొండబత్తి ని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో లీడ్ కరికులంలో భాగంగా ఆక్టివిటీ బేస్డ్ లర్నింగ్ నీ ఇంప్లిమెంట్ చేశామని,దీని ద్వారా మంచి ఫలితాలను సాధించామని అలాగే ప్రతి నెల, నెలవారి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రోజున వెలువడిన ఇంటర్ ఫలితాలలో విజ్ఞాన్ పూర్వ విద్యార్థులు విజయ బాహుట ఎగరవేసిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. తదనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల విద్యార్థులను కూడా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !