ముదిరాజ్ సంఘం డైరెక్టర్‌గా గంట శ్రీనాథ్ ఎన్నిక.. ఘనంగా సన్మానించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు..

bahubalamtv Reporter
bahubalamtv.in

ముదిరాజ్ సంఘం డైరెక్టర్‌గా గంట శ్రీనాథ్ ఎన్నిక.. ఘనంగా సన్మానించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు..

బాహు బలంన్యూస్ హుజురాబాద్,:
హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలోని బోర్నపల్లి ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో సంఘం డైరెక్టర్‌గా గంట శ్రీనాథ్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో నాయకులు శ్రీనాథ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత మాట్లాడుతూ.. గంట శ్రీనాథ్ ముదిరాజ్ సంఘం డైరెక్టర్‌గా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజాసేవలో ముందుంటూ, అందరి మన్ననలు పొందుతున్న శ్రీనాథ్ నాయకత్వంలో ముదిరాజ్ సంఘం మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘ సభ్యుల సంక్షేమానికి, ముదిరాజ్ సోదరుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం నూతన డైరెక్టర్ గంట శ్రీనాథ్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) డైరెక్టర్ పానుగంటి కిరణ్ రెడ్డి, బీసీ సెల్ అసెంబ్లీ చైర్మన్ కుర్ర శ్రీనివాస్ గౌడ్, జూపాక సమ్మక్క-సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి సదానందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉట్ల రత్నాకర్ రెడ్డి, గంట కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !