కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా జూపాక వాసి ఇల్లందుల శ్రీనివాస్‌ . నియామక పత్రం అందజేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌.

bahubalamtv Reporter
bahubalamtv.in

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా జూపాక వాసి ఇల్లందుల శ్రీనివాస్‌ . నియామక పత్రం అందజేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌.

బాహు బలంన్యూస్,హుజూరాబాద్‌ సెప్టెంబర్ 05:
హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా జూపాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ భర్త ఇల్లందుల శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌ ఆయనకు నియామక పత్రాన్ని లాంఛనంగా అందజేశారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి నూతన నాయకత్వం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, నియోజకవర్గంలో పార్టీ విజయానికి శాయశక్తులా శ్రమిస్తానని నూతన అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్‌ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్‌ గౌడ్ , మండల అధ్యక్షుడు కొలుగూరి కిరణ్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండి మహేశ్‌, మాజీ ఎంపీటీసీ కేతిరి రాజిరెడ్డి, సమ్మక్క-సారలమ్మ దేవస్థానం మాజీ ఛైర్మన్‌ దాసరి సదయ్య, మాజీ సర్పంచ్‌ పొలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు తాళ్లపల్లి కుమార్‌, ఇల్లందుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మహిళలను కాంగ్రెస్ దారుణంగా వంచించింది: పూసల ప్రభావతి రెడ్డి. హుజూరాబాద్‌లో 1000 రోజుల కాంగ్రెస్‌ పాలనపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘బాకీ కార్డు’ పంపిణీ, భారీ నిరసన హామీలు నెరవేర్చేదాకా పోరుబాట: ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !