పెద్దమ్మతల్లికి అరకిలో వెండి కిరీటం బహుకరణ…

bahubalamtv Reporter
bahubalamtv.in

పెద్దమ్మతల్లికి అరకిలో వెండి కిరీటం బహుకరణ…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 03 : పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్దనున్న పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి అరకిలో వెండి కిరీటాన్ని అలంకరించారు. దివంగత రావనవేణి మురళి (ఎస్టీఓ) జ్ఞాపకార్థం ఆయన సతీమణి విమల, కుమారులు సాయిరాం, వంశీలు ఈ కిరీటాన్ని బహుకరించారు.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం దాతలను సంఘ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న పోచమ్మ తల్లికి, 6న పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుడ్డేలుగుల సమ్మయ్య, పోచయ్య, గోస్కుల సమ్మయ్య, వెంకన్న, కొలిపాక సమ్మయ్య, మౌటం శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, భూమ్ సాయికృష్ణ, రావనవేణి రాజేశం, రమేష్, భాస్కర్, బుర్రి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 03 : పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్దనున్న పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి అరకిలో వెండి కిరీటాన్ని అలంకరించారు. దివంగత రావనవేణి మురళి (ఎస్టీఓ) జ్ఞాపకార్థం ఆయన సతీమణి విమల, కుమారులు సాయిరాం, వంశీలు ఈ కిరీటాన్ని బహుకరించారు.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం దాతలను సంఘ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ… ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న పోచమ్మ తల్లికి, 6న పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుడ్డేలుగుల సమ్మయ్య, పోచయ్య, గోస్కుల సమ్మయ్య, వెంకన్న, కొలిపాక సమ్మయ్య, మౌటం శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, భూమ్ సాయికృష్ణ, రావనవేణి రాజేశం, రమేష్, భాస్కర్, బుర్రి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !