ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ప్రవేశాలు ఉచితం..

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ప్రవేశాలు ఉచితం..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ /శంకరపట్నం ,:
మండల కేంద్రమైన కేశవపట్నంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి బి. రవీందర్ తెలిపారు.

60 ఖాళీలు లభ్యం

ఈ వసతి గృహంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మొత్తం 60 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. చేరిన విద్యార్థులందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సహకరించాలని విజ్ఞప్తి

విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా మండలంలోని ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక సంస్థలు, యువజన సంఘ నాయకులు మరియు పత్రిక విలేకర్లు తమవంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాల కోసం వసతి గృహ సంక్షేమ అధికారి బి. రవీందర్‌ను 9963767800 ఫోన్ నంబర్‌లో సంప్రదించగలరని సూచించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !