హుజూరాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి బోరగాళ్ల సురేష్.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి బోరగాళ్ల సురేష్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 08: హుజూరాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న బోరగాళ్ల సురేష్ తన ఎన్నికల ప్రచారంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. "ప్రజలే నా పార్టీ, పార్టీలు మారుతాయి కానీ ప్రజలు శాశ్వతం" అనే బలమైన నినాదంతో ఆయన వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు. సామాన్యుడి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఓటర్లకు భరోసా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఆయనకు కేటాయించిన 'ఎయిర్ కండీషనర్' (ఏసీ) గుర్తు ప్రచారంలో మారుమోగిపోతోంది. సీరియల్ నంబర్ 4 వద్ద ఉన్న తన గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. వార్డులో సురక్షితమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.ఫిబ్రవరి 11,నాడు జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్రజల నుండి లభిస్తున్న విశేష స్పందన చూస్తుంటే, ఈసారి 6వ వార్డులో సురేష్ విజయం ఖాయమని ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేసే గుణం ఉన్న బోరగాళ్ల సురేష్‌ను గెలిపించుకోవడం ద్వారానే వార్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 08: హుజూరాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న బోరగాళ్ల సురేష్ తన ఎన్నికల ప్రచారంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. “ప్రజలే నా పార్టీ, పార్టీలు మారుతాయి కానీ ప్రజలు శాశ్వతం” అనే బలమైన నినాదంతో ఆయన వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు. సామాన్యుడి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఓటర్లకు భరోసా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఆయనకు కేటాయించిన ‘ఎయిర్ కండీషనర్’ (ఏసీ) గుర్తు ప్రచారంలో మారుమోగిపోతోంది. సీరియల్ నంబర్ 4 వద్ద ఉన్న తన గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. వార్డులో సురక్షితమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.ఫిబ్రవరి 11,నాడు జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్రజల నుండి లభిస్తున్న విశేష స్పందన చూస్తుంటే, ఈసారి 6వ వార్డులో సురేష్ విజయం ఖాయమని ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేసే గుణం ఉన్న బోరగాళ్ల సురేష్‌ను గెలిపించుకోవడం ద్వారానే వార్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !