హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ: సేవా గుణాన్ని చాటుకున్న వన్నాల శివాజీ..

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ: సేవా గుణాన్ని చాటుకున్న వన్నాల శివాజీ..

బాహు బలంన్యూస్ ​హుజురాబాద్ జనవరి 14: నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయం చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. బుధవారం హుజరాబాద్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మరియు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని, వన్నాల శివాజీ సామాజిక దృక్పథంతో ముందుకు సాగడం అభినందనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హుజరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో వన్నాల శివాజీ ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ ఉప సర్పంచ్ బండి నరేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, వడ్లకొండ కిరణ్, గండికోట సంపత్, శేఖర్, ఎండి బాబర్ మరియు ఆసుపత్రి సిబ్బంది, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోగులకు పండ్లు పంపిణీ చేయడమే కాకుండా, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శివాజీ బృందాన్ని స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !