హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు ఘన సత్కారం

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు ఘన సత్కారం

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూలై 5: తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సంఘ భవనంలో ఈరోజు హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను ఘనంగా సత్కరించారు. ఇటీవలి కాలంలో హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఆయన అందించిన విశేష సేవలకు గాను, అలాగే రాష్ట్రస్థాయిలో ఉత్తమ కమిషనర్‌గా ప్రశంసలు అందుకున్న సందర్భంలో అసోసియేషన్ పక్షాన శాలువాతో సన్మానం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ పాషా, కోశాధికారి కె. దుర్గా జి, ప్రచార కార్యదర్శి గంజి జవర్ధన్, జిల్లా కౌన్సిలర్లు పి. లక్ష్మీనారాయణ, చింత ఆగయ్య, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు విలాసాగరం వీరాస్వామి, కబడ్డీ సమ్మిరెడ్డి, వెలుపల రత్నం, మాజీ ఎంఈఓ ఆర్. రాజయ్య, గంగిశెట్టి జగదీశ్వర్, కె. వెంకటరెడ్డి, రిటైర్డ్ ఏఈ బోర్గాల మొగిలి, జున్నోతుల రామ్ రెడ్డి, మరియు ఎన్. తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మయ్య సేవలను కొనియాడుతూ, అసోసియేషన్ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !