ఈటల రాజేందర్ కు పుట్టినరోజు హార్దిక శుభాకాంక్షలు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి..

bahubalamtv Reporter
bahubalamtv.in

ఈటల రాజేందర్ కు పుట్టినరోజు హార్దిక శుభాకాంక్షలు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి..

బాహుబలం న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:మల్కాజ్గరి లోక్సభ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా వారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:మల్కాజ్గరి లోక్సభ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా వారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !