పీడర్ కాలువల ధ్వంసంఫై నీటిపారుదలశాఖ E.Eకి ఫిర్యాదు..రియాల్టర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. యువజనసమితి రాష్ట్రకార్యదర్శి మోరె గణేష్….

బాహు బలం న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి:
శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామ శివారు సర్వేనెంబర్ 746ను ఆనుకొని 3 ఎల్ కెనాల్ కాలువకు సంబంధించి సర్వేనెంబర్ 753, 754, 755, 756, మరియు ఇతర సర్వే నెంబర్లు గల దళితుల ప్రభుత్వ సీలింగ్ భూములకు సాగునీరు అందే అటువంటి పీడర్ కెనాల్ కాలువలను కొందరు రియాల్టర్లు తమ స్వార్థం కోసం ధ్వంసం చేశారని అంతేకాకుండా సర్వేనెంబర్ 746, ను ఆనుకొని జాతీయ రహదారి ఆనుకొని ఉన్నటువంటి కాలువను అక్రమంగా పూర్తిగా పూడ్చి వేయడం జరిందని
నీటిపారుదలశాఖ E. E. గారికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మోరే గణేష్ నీటిపారుదలశాఖ అధికారికి వివరిస్తూ దాదాపు 45 సంవత్సరాలు గా నిరుపేద ఎస్సీ బీసీ దళితులు వందలాది మంది ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సీలింగ్ భూములను పీడర్ కాలువల ద్వారా వచ్చు సాగునీటితో పంటలు వేసుకుని జీవనోపాధి పొందేవారని అలాంటి రైతులకు నేడు సాగు నీరందక భూములు “పడావు పడి ” నిరుపేద రైతులు నాన కష్టాలు పడుతున్నారని తక్షణమే ఇట్టి విషయంపై భౌతికంగా తనిఖీ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకొని అట్టి కాల్వలను పునరుద్ధరణ జరిపి నిరుపేద రైతులకు న్యాయం చేయాలని వినితి పత్రం ద్వారా తెలియజేశారు . లేనిపక్షంలో దశలవారీగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తామని అయినా అధికారులు స్పందించినట్లయితే ఏప్రిల్ మొదటి వారంలో సంబంధిత పీడర్ కాల్వల మీద సీలింగ్ భూములలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..