కండక్టర్ రవీందర్ కు జాతీయస్థాయి ఉత్తమ సేవా పురస్కారం.. రవీందర్ సేవలు ఆదర్శప్రాయం…- మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

కండక్టర్ రవీందర్ కు జాతీయస్థాయి ఉత్తమ సేవా పురస్కారం.. రవీందర్ సేవలు ఆదర్శప్రాయం…- మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్.

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ మార్చి 09:
పట్టణానికి చెందిన సామాజికవేత్త,టిజిఎస్ఆర్ టిసి అరుకాల రవీందర్ కండక్టర్ గా పనిచేస్తున్న రవీందర్ సామాజిక సేవలను గుర్తించి వీరిని మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ పక్షాన జాతీయస్థాయి ఉత్తమ సేవ పురస్కారానికి ఎంపిక చేసీ ఈ పురస్కారాన్ని తన పదవి విరమణ సందర్భమును పురస్కరించుకొని ఆదివారం రాంపూర్ లోని న్యూ శ్రీనగర్ కాలనీ2 తన నివాస ఆవరణ పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. సామాజికవేత్త అరుకాల రవీందర్ వారి ధర్మపత్ని కవితకు పట్టు శాలువా కప్పి, బొకేను జ్ఞాపికను అందజేసి, జాతీయస్థాయి ఉత్తమ సేవపురస్కారాన్ని అందజేశారు. సామాజికవేత్త అరుకాల రవీందర్ వారి ధర్మపత్ని కవితకు పట్టు శాలువా కప్పి, బొకేను జ్ఞాపికను అందజేసి, జాతీయస్థాయి ఉత్తమ సేవ పురస్కారంతో ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రజాకవి రచయిత తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యంగౌడ్ మాట్లాడుతూ...సామాజికవేత్తగా తన వంతు సహాయాన్ని ఎందరికో అందజేశారు. అన్యాయాన్ని సహించక, ధైర్య సాహసాలతో అవినీతిని ఎదిరించే దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు సాగుతూ, నీతి నిజాయితీగా బ్రతికే ఒక వ్యక్తిగా శక్తిగా తన పాత్రను పోషించడం గర్వించదగ్గ విషయం అన్నారు. వృత్తిపరంగా ఆర్టీసీ కండక్టర్ గా ఎన్నో సేవలు అందించి వారి పాత్రను పరిపూర్ణంగా పోషించి అందరితో కలిసి మెలిసి ఉండటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్న రవీందర్ సేవలు ఆదర్శప్రాయం అన్నారు. వృత్తి ప్రవృత్తిలో తన వంతు పాత్రను సమర్థవంతంగా, సంపూర్ణంగా ప్రదర్శించి తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ విధంగా నిస్వార్థభావంతో ప్రతి ఒక్కరూ సేవా బావ నిలవరుచుకొని మంచి మనిషిగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవుల పరిరక్షణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గుండా శ్రీపాల్ గౌడ్, సభ్యులు దేశబోయిన రవీందర్, సురేందర్, శంకర్, కోటి, భూమయ్య, విశ్రాంత ఉద్యోగస్తులు విద్యావేత్తలు పలువురు ఆర్టీసీ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ మార్చి 09:
పట్టణానికి చెందిన సామాజికవేత్త,టిజిఎస్ఆర్ టిసి అరుకాల రవీందర్ కండక్టర్ గా పనిచేస్తున్న రవీందర్ సామాజిక సేవలను గుర్తించి వీరిని మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ పక్షాన జాతీయస్థాయి ఉత్తమ సేవ పురస్కారానికి ఎంపిక చేసీ ఈ పురస్కారాన్ని తన పదవి విరమణ సందర్భమును పురస్కరించుకొని ఆదివారం రాంపూర్ లోని న్యూ శ్రీనగర్ కాలనీ2 తన నివాస ఆవరణ పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. సామాజికవేత్త అరుకాల రవీందర్ వారి ధర్మపత్ని కవితకు పట్టు శాలువా కప్పి, బొకేను జ్ఞాపికను అందజేసి, జాతీయస్థాయి ఉత్తమ సేవపురస్కారాన్ని అందజేశారు. సామాజికవేత్త అరుకాల రవీందర్ వారి ధర్మపత్ని కవితకు పట్టు శాలువా కప్పి, బొకేను జ్ఞాపికను అందజేసి, జాతీయస్థాయి ఉత్తమ సేవ పురస్కారంతో ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రజాకవి రచయిత తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యంగౌడ్ మాట్లాడుతూ…సామాజికవేత్తగా తన వంతు సహాయాన్ని ఎందరికో అందజేశారు. అన్యాయాన్ని సహించక, ధైర్య సాహసాలతో అవినీతిని ఎదిరించే దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు సాగుతూ, నీతి నిజాయితీగా బ్రతికే ఒక వ్యక్తిగా శక్తిగా తన పాత్రను పోషించడం గర్వించదగ్గ విషయం అన్నారు. వృత్తిపరంగా ఆర్టీసీ కండక్టర్ గా ఎన్నో సేవలు అందించి వారి పాత్రను పరిపూర్ణంగా పోషించి అందరితో కలిసి మెలిసి ఉండటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్న రవీందర్ సేవలు ఆదర్శప్రాయం అన్నారు. వృత్తి ప్రవృత్తిలో తన వంతు పాత్రను సమర్థవంతంగా, సంపూర్ణంగా ప్రదర్శించి తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ విధంగా నిస్వార్థభావంతో ప్రతి ఒక్కరూ సేవా బావ నిలవరుచుకొని మంచి మనిషిగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవుల పరిరక్షణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గుండా శ్రీపాల్ గౌడ్, సభ్యులు దేశబోయిన రవీందర్, సురేందర్, శంకర్, కోటి, భూమయ్య, విశ్రాంత ఉద్యోగస్తులు విద్యావేత్తలు పలువురు ఆర్టీసీ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !