అమ్మ లేకుంటే జననం లేదు,భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు, అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు. పోలాడి రామారావు .

bahubalamtv Reporter
bahubalamtv.in

అమ్మ లేకుంటే జననం లేదు,భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు, అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు. పోలాడి రామారావు .

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్:
అమ్మ లేకుంటే జననం లేదు,భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు,అమ్మను పూజించు,భార్యను ప్రేమించు, ప్రాణం పోసే దేవుడు కూడా కనబడకుండా ఉంటాడమే కాని ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి మాత్రం తన ప్రాణం ఉన్నంతవరకు బిడ్డ కోసం తపిస్తూనే ఉంటుంది, సృష్టికి ప్రతిసృష్టి నిచ్చి సమాజాల దిశ నిర్దేశం చేసే వారే మహిళా మూర్తులు అని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే ఇంటి ఇల్లాలైన ప్రతి మహిళ ఆర్ధికంగా బలపడి, ముఖంలో చిరు నవ్వుతో సమాజంలో గౌరవంగా బ్రతకాలని అన్నారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడుదాం.
మహిళా మణులందరికీ ప్రజాసంఘాల సమాఖ్య తరపున ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !