జియో ఫైబర్ నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం. కస్టమర్‌ కేర్‌ స్పందన కరువు. ఆందోళనలో వినియోగదారులు…

bahubalamtv Reporter
bahubalamtv.in

జియో ఫైబర్ నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం. కస్టమర్‌ కేర్‌ స్పందన కరువు. ఆందోళనలో వినియోగదారులు…

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 20: హుజురాబాద్ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి జీవో ఫైబర్ నెట్వర్క్ సేవలు పని చేయడం లేదని పట్టణంలోని విద్యానగర్,కాకతీయకాలనీ వాసులు మండిపడుతున్నా రు.ముకేష్‌ అంబానీకి చెందిన రియలన్స్‌ జియో ఫైబర్‌ సేవలకూ అంతరాయం ఏర్పడడం పట్టణంలో జియో కస్టమర్ కేర్ స్పందన లేకపోవడం వినియోదారులు వాపోతు న్నారు. పట్టణంలో 17 ఫిబ్రవరి 2025 సోమ వారం ఉదయం నుంచే సమస్య ఉత్పన్నం కావడంతో జియో ఫైబర్, ఇంటర్నెటు సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వర్క్ ఫ్రం హోం జాబ్ చేసేవు వారికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వల్ల ఇబ్బందిగా మారిందని పేర్కొంటున్నారు.విద్యానగర్, కాకతీయ కాలనీలో, జియో ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపుగా 2000 మంది వినియోగదారు ఉంటారని జియో ఫైబర్ సేవలపై వినియోగదారు లు కస్టమర్‌ కేర్‌ను సంప్రదించిన సరిగా స్పందించడం లేదంటూ వాపోయారు. ఇతర నెట్‌వర్క్‌ల సహాయం తో సోషల్‌ మీడియా వేదికల్లో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జియో ఫైబర్ నెట్వర్క్ సేవలను పునరుద్ధరించాలని కాలనీ వాసులు జియో యాజమాన్యాన్ని కోరుతున్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !