అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.. ఎర్ర శ్రీనివాస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా.

bahubalamtv Reporter
bahubalamtv.in

అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.. ఎర్ర శ్రీనివాస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ టౌన్ ఫిబ్రవరి 21:
ఆల్ఫోర్స్ విద్యాసంస్థలతో వేలాది మందికి ఉజ్వల భవిష్యత్ అందించారని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎర్ర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహిం చిన ప్రచారంలో  ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా విద్యాబోధన అందించేందుకు కరీంనగర్ లో నరేందర్ రెడ్డి విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేయటం తోనే స్థానికులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు స్థాపించి, వేలాది మందికి విద్యా బోధన చేసిన విద్యా వేత్త నరేందర్ రెడ్డి నీ ఘన విజయం సాధించేలా సమష్టిగా కృషి చేయా లన్నారు.విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తారని అన్నారు. హుజురాబాద్ పట్టణంలో జమ్మికుంట రోడ్డులో గల ఓ బట్టల షాపులో పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించా రు. పట్టణంలో పలు వాడల్లో పట్టభద్రులను కలుస్తూఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల ను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రాజయ్య, గడిపే శ్రీనివాస్ , రొంటాల కుమార స్వామి ,ఇమ్మడి కుమారస్వా మి.అలగం రామకృష్ణ , అశోక్ అభిలాష్, గోలి శ్రీనివాస్. తదితరులు పట్టభద్రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !