చేనేత హస్తకళలను అందరూ ప్రోత్సహించాలి హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక.

బాహు బలం న్యూస్ హుజురాబాద్
సెప్టెంబర్ 11:హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక.హుజురాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీ కళ్యాణ మండపంలో చేనేత వస్త్ర పదర్శన, అమ్మకాలను గందె రాధిక జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.చేనేత హస్తకళలను ప్రోత్సహించాలన్నారు. తక్కువ ధర,ఎక్కువ మన్నిక ఉంటుందని తెలిపారు. చేనేత వస్త్రాలు వినియోగించడం వలన నేతన్నలకు పని కల్పించి వారి భవిష్యతుకు సహకరించిన వారం అగుతామని ఆమె ఆకాంక్షించారు. ప్రొద్దుటూరు చేనేత సమాఖ్య ఆధ్వర్యంలో రాజేష్,అతని సిబ్బంది హస్తకళా మేళ నిర్వహిస్తున్నార నీ,మహిళలు మెచ్చే మంగళగిరి,ఉప్పాడ,వెంకటగిరి,జైపూర్ కాటన్ ప్రింటింగ్ వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారు.పోచంపల్లి దుప్పట్లు, మీరట్ ఖాది రెడీమేడ్ దుస్తులు,ఉత్తర్ ప్రదేశ్ సారంగాపూర్ చెక్క సామాగ్రి,పాతబస్తీకి చెందిన ముత్యా ల హారాలు, రంగుపూసల హారాలు మహిళా వినియోగదా రులను ఆకట్టుకుంటున్నాయి.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !