పేద పీడిత ప్రజల కోసం పోరాడి తుపాకి తూటాలకు బలి అయినా అమరుడు జగనన్న. టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తిప్పారపు సంపత్.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

పేద పీడిత ప్రజల కోసం పోరాడి తుపాకి తూటాలకు బలి అయినా అమరుడు జగనన్న. టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తిప్పారపు సంపత్.

05 Sep 2024, 7:08 pm BAHUBALAM NEWS

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 5, చత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ లొ మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, ఏసోబు, ఎలియాస్ జగన్ తన స్వగ్రామమైన హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తిప్పారపు సంపత్ మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఏసోబు, ఎలియాస్ జగన్, కుటుంబ సభ్యులను పరామ ర్శించారు.అనంతరం సంపత్ మాట్లాడు తూ .ప్రజల కోసం గత నాలుగు దశాబ్దాలుగా జన జీవనాన్ని వదిలి దగాపడ్డ అణగారిన పేద పేడిత ప్రజల కోసం పోరాడి తుపాకి తూటాలకు బలి అయినా జగనన్న అమరుడయ్యాడని తిప్పారపు సంపత్ ఆన్నారు

Generating image…

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !