పేద పీడిత ప్రజల కోసం పోరాడి తుపాకి తూటాలకు బలి అయినా అమరుడు జగనన్న. టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తిప్పారపు సంపత్.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 5, చత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ లొ మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు,ఏసోబు,ఎలియాస్ జగన్ తన స్వగ్రామమైన హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తిప్పారపు సంపత్ మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఏసోబు,ఎలియాస్ జగన్,కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.అనంతరం సంపత్ మాట్లాడుతూ ప్రజల కోసం గత నాలుగు దశాబ్దాలుగా జన జీవనాన్ని వదిలి దగాపడ్డ అణ గారిన పేద పేడిత ప్రజల కోసం పోరాడి తుపాకి తూటాలకు బలిఅయినా జగనన్న అమరుడయ్యాడని తిప్పారపు సంపత్ ఆన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !