అసిస్టెంట్ ప్రొఫెసర్ గొడిశాల పరమేశ్ కు జంతు శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం.

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిది హుజురాబాద్
సెప్టెంబర్ 05; ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేశ్ కి ప్రతి ష్టాత్మకమైన ఉస్మానియా యూని వర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో (పిహెచ్ డి) డాక్టరేట్ లభించింది డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్న ఆసక్తితో 2017 వ సంవత్సరంలో ఉస్మానియాలో పీహెచ్ డి పరిశోధక విద్యార్థిగా చేరారు “మధ్యతరహా రిజర్వాయర్ల లో చేపల ఉత్పత్తి పెంపుదల ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు౼ ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం” అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యానాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికిగాను పీహెచ్ డి పట్టా పొందారు ఇందుకు సంబంధించిన తను రాసిన పరిశోధన పత్రము 2022 ఆగస్టు నెలలో నెదర్లాండ్ కు చెందిన ప్రతిష్టాత్మక అంతర్జా తీయ సైన్స్ జర్నల్ గార్టెరియా లో ముద్రించబడినది. తుమ్మనపల్లి గ్రామంలో పుట్టి విద్యలో అత్యున్నత స్థాయి పట్టా అందుకున్న పరమేశ్ ను అతని తల్లిదండ్రులు మరియు గ్రామంలోని పలువురు అభినందించారు. గత ఆరు సంవత్సరాలుగా హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్న పరమేశ్ ఇటీవలే సాధారణ బదిలీలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వరంగల్ కు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి ఇందిరాదేవి మరియు అధ్యాపకులు ఆయన్ను అభినందిం చి శుభాకాంక్షలు తెలిపారు.2004వ సంవత్సరంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందిన తను ఇప్పుడు అదే జంతు శాస్త్ర విభాగం నుండి పీహెచ్ డి పట్టా అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉద్వేగా నికి లోనయ్యాడు.ఈ సందర్భంగా ఈ పరిశోధనలో తనకు సహకరించిన సహ ఆచార్యులు మిత్రులు, శ్రేయోభిలాషు లకు పరమేశ్ కృతజ్ఞతలు తెలిపాడు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !