అసిస్టెంట్ ప్రొఫెసర్ గొడిశాల పరమేశ్ కు జంతు శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం.

అసిస్టెంట్ ప్రొఫెసర్ గొడిశాల పరమేశ్ కు జంతు శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం.

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిది హుజురాబాద్
సెప్టెంబర్ 05; ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేశ్ కి ప్రతి ష్టాత్మకమైన ఉస్మానియా యూనివ ర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో (పిహెచ్ డి) డాక్టరేట్ లభించింది డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్న ఆసక్తితో 2017 వ సంవత్సరంలో ఉస్మానియాలో పీహెచ్ డి పరిశోధక విద్యార్థిగా చేరారు "మధ్యతరహా రిజర్వాయర్ల లో చేపల ఉత్పత్తి పెంపుదల ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు౼ ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం" అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యానాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికిగాను పీహెచ్ డి పట్టా పొందారు ఇందుకు సంబంధించిన తను రాసిన పరిశోధన పత్రము 2022 ఆగస్టు నెలలో నెదర్లాండ్ కు చెందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్ జర్నల్ గార్టెరియా లో ముద్రించబడినది. తుమ్మనపల్లి గ్రామంలో పుట్టి విద్యలో అత్యున్నత స్థాయి పట్టా అందుకున్న పరమేశ్ ను అతని తల్లిదండ్రులు మరియు గ్రామంలోని పలువురు అభినం దించారు.గత ఆరు సంవత్సరాలుగా హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్న పరమేశ్ ఇటీవలే సాధారణ బదిలీలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వరంగల్ కు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి ఇందిరాదేవి మరియు అధ్యాపకులు ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.2004వ సంవత్స రంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందిన తను ఇప్పుడు అదే జంతు శాస్త్ర విభాగం నుండి పీహెచ్ డి పట్టా అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.ఈ సందర్భంగా ఈ పరిశోధనలో తనకు సహకరించిన సహ ఆచార్యులు. ,మిత్రులు,శ్రేయోభిలాషులకు పరమేశ్ కృతజ్ఞతలు తెలిపాడు.

Share ePaper Clip

Preparing image...

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిది హుజురాబాద్
సెప్టెంబర్ 05; ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేశ్ కి ప్రతి ష్టాత్మకమైన ఉస్మానియా యూనివ ర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో (పిహెచ్ డి) డాక్టరేట్ లభించింది డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్న ఆసక్తితో 2017 వ సంవత్సరంలో ఉస్మానియాలో పీహెచ్ డి పరిశోధక విద్యార్థిగా చేరారు “మధ్యతరహా రిజర్వాయర్ల లో చేపల ఉత్పత్తి పెంపుదల ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు౼ ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం” అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యానాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికిగాను పీహెచ్ డి పట్టా పొందారు ఇందుకు సంబంధించిన తను రాసిన పరిశోధన పత్రము 2022 ఆగస్టు నెలలో నెదర్లాండ్ కు చెందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్ జర్నల్ గార్టెరియా లో ముద్రించబడినది. తుమ్మనపల్లి గ్రామంలో పుట్టి విద్యలో అత్యున్నత స్థాయి పట్టా అందుకున్న పరమేశ్ ను అతని తల్లిదండ్రులు మరియు గ్రామంలోని పలువురు అభినం దించారు.గత ఆరు సంవత్సరాలుగా హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్న పరమేశ్ ఇటీవలే సాధారణ బదిలీలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వరంగల్ కు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి ఇందిరాదేవి మరియు అధ్యాపకులు ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.2004వ సంవత్స రంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందిన తను ఇప్పుడు అదే జంతు శాస్త్ర విభాగం నుండి పీహెచ్ డి పట్టా అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.ఈ సందర్భంగా ఈ పరిశోధనలో తనకు సహకరించిన సహ ఆచార్యులు. ,మిత్రులు,శ్రేయోభిలాషులకు పరమేశ్ కృతజ్ఞతలు తెలిపాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !