రహదారి నిర్మాణానికి కృషి చేస్తా.! -రైతులకు హామీ ఇచ్చిన వోడితెల ప్రణవ్

బాహుబలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబరు 04:
హుజురాబాద్ లోని బోర్నపల్లి చెరువు కట్టను, రహదారిని హుజురాబాద్ నియోజ కవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బుధవారం పరిశీలించారు.హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి నుండి ఇప్పల నర్సింగాపూర్ చెరువు కట్ట మీద నుండి రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళుటకు చెరువు కట్ట మీద వాహనాలో వెళ్ళటానికి రహదారి లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,రహదారి నిర్మిస్తే రెండు గ్రామాలకు వ్యవసాయ పనులకు,వర్తక,వాణిజ్య, వ్యాపారం కొరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుందని స్థానిక రైతులు వోడితల ప్రణవ్ కు వివరించారు.ఈ సందర్భంగా రైతులతో ప్రణవ్ మాట్లాడుతూ బోర్నపల్లి చెరువు కట్టపై రోడ్డు నిర్మాణానికి నిధులు తీసుకొచ్చి పనులు జరిపిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఆయన వెంట బోర్నపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !