తెలంగాణ తేజ ఎఫెక్ట్…. బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు… -మద్యం సీజ్.. -పలువురు పై కేసు నమోదు…

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 24:
హుజురాబాద్ పోలీసులు బెల్ట్ షాపులపై దాడులు చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మధ్యాన్ని సీజ్ చేసి విక్రయ దారులపై కేసులు నమోదు చేశారు.
బెల్టు షాపులను ఆపే అధికారే లేడా ??
అనే వార్త గురువారం రోజున తెలంగాణ తేజ పత్రికలో ప్రచురితమైంది.దీనికి స్పందించిన పట్టణ సిఐ జి తిరుమల్ గౌడ్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై తనిఖీలు చేశారు.
తనిఖీ చేయగా కొన్ని బెల్ట్ షాపులు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మధ్యమును (లిక్కర్) అమ్ముతుండగా అట్టి బెల్ట్ షాపుల యందు పంచుల సమక్షంలో తనిఖీ చేసి షాపులో ఉన్న మద్యమును సీజ్ చేసితనిఖీలలో అందాదా 36 లీటర్ల 495 మిల్లి మీటర్లు మధ్యము,(20,820/-Rs) ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల విలువ గల మధ్యము ను స్వాధీనం చేసుకొని బెల్ట్ షాప్ లను నిర్వహి స్తున్న వారిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా హుజురాబాద్ పట్టణ, మం డలంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపైన కఠినమైన చర్య లు తీసుకుంటానని సీఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !