హుజురాబాద్ జర్నలిస్టుల నివేషణ స్థలాల సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 22:
హుజురాబాద్ నియోజకవర్గం లో పనిచేస్తున్న హుజురాబాద్ మండల జర్నలిస్టులకు కేటాయించిన నివేషణ స్థలంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలంటూ సమస్యలతో కూడిన వినతి పత్ర లేఖను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం పోస్టల్ కార్యాలయంలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కో- కన్వీనర్లు కాయిత రాములు నిమ్మటూరు సాయి కృష్ణ మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్టర్ ఆదేశాలతో పట్టాలు వచ్చాయని, అందులో నిర్మాణాలు కూడా పూర్తి చేశామని దానిపై పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి ఈఎన్ సీ ఇవ్వాలని కోరుతూ లేక పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు చిలుకమారి సత్యరాజ్, కేదాసి శ్రీధర్, సమ్మెట సతీష్,పబ్బ తిరుపతి, గోపగోని మహేష్,ఎడ్ల కుమార్, మహ్మద్ అబ్దుల్ ఫహిం తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !