బాహు బలం ప్రతినిధి

ఆగస్టు 22 న చలో హైదరాబాద్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూCPIML మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 న చలో హైదరాబాద్ పిలుపు నిచ్చింది. ఇందుకు వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. 12 గంటలకు SVK నుండి ప్రదర్శన, 1 గంటలకు ఇందిరా పార్కు లో ధర్నా ఉంటుంది. హైదరాబాద్ లో వున్న ప్రజలు, సానుభూతి పరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం...

Note : ఇంతకు ముందు

తహశీల్దార్,కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు పూర్తి అయ్యాయి)

M.Hanmesh

CPI(ML)మాస్ లైన్ కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్

9441162844

https://youtu.be/n5dV7DPnuRk?si=T9VH5YQrbrx-LHAy

Share ePaper Clip

Preparing image...

బాహు బలం ప్రతినిధి

ఆగస్టు 22 న చలో హైదరాబాద్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూCPIML మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 న చలో హైదరాబాద్ పిలుపు నిచ్చింది. ఇందుకు వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. 12 గంటలకు SVK నుండి ప్రదర్శన, 1 గంటలకు ఇందిరా పార్కు లో ధర్నా ఉంటుంది. హైదరాబాద్ లో వున్న ప్రజలు, సానుభూతి పరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం…

Note : ఇంతకు ముందు

తహశీల్దార్,కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు పూర్తి అయ్యాయి)

M.Hanmesh

CPI(ML)మాస్ లైన్ కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్

9441162844

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !