కొత్తూరు సువర్ణకు జయన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హూజురాబాద్ ఆగస్టు 10:
హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణకు మెదడులో రక్తం గడ్డ కట్టి ప్రమాదకరమైన స్థితిలో రెండు నెలల క్రితం హైదరాబాదులో హాస్పిటల్ లో చేరటం జరిగింది . వైద్యులు పరీక్షించి అన్ని రకాల పరీక్షలు చేసి మెదడు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. రోజువారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న జీవన్ కుమార్ ఆపరేషన్ ఖర్చులకు తనశక్తి మేరకు బంధువులు , పరిచయస్తులు , స్నేహితులు దగ్గర లక్షల రూపాయలు అప్పులు చేసి ఆపరేషన్ చేయించాడు. ప్రస్తుతం సోమాజిగూడ లోని గుడ్ లైఫ్ రిహాబిటేషన్ సెంటర్ లో చికిత్స జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డి తనవంతు సహాయంగా శనివారం 10 వేల రూపాయలను జీవన్ కుమార్ కు అందజేశారు , అంతేకాకుండా అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి ధైర్యాన్ని అందించాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్ ఎమ్ఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు భువన చంద్ర , సీనియర్ గాయకుడు రామ్ రాజేశ్వర్, బత్తుల రాజలింగం, రామ్ సారయ్య, దాట్ల ప్రభాకర్, కలకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !